1091 ఔట్‌లెట్స్‌లో తనిఖీ, 8 వార్నింగ్స్ జారీ
- May 22, 2020
దుబాయ్ ఎకానమీ, రిటెయిల్ సెక్టార్ మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలావరకు కరోనా వైరస్ గైడ్ లైన్స్ పాటిస్తున్నాయనీ, లాక్డౌన్ తర్వాత రీ-ఓపెనింగ్ ఫేజ్‌లో బాధ్యతగానే వ్యవహరిస్తున్నాయని పేర్కొంది. 1091 ఔట్లెట్స్ మరియు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో తనిఖీలు నిర్వహించగా, ఏ ఒక్క షాప్‌నీ మూసివేయడంగానీ, దేనికీ జరీమానా విధించడంగానీ జరగలేదని దుబాయ్ ఎకానమీ వెల్లడించింది. 8 కంపెనీలకు మాత్రం వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఉదయం మార్కెట్ ఓపెనింగ్ సమయానికే తనిఖీలు మొదలవుతున్నాయనీ, ఆ తనిఖీలు షాప్‌లు మూసేవరకు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. సోషల్ డిస్టెన్సింగ్, గ్లోవ్స్ మరియు మాస్క్‌లు ధరించడం సహా పలు నిబంధనల్ని షాప్‌లకు విధించడం జరిగింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







