భారత్:అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు..
- May 22, 2020లాక్డౌన్ సంక్షోభంతో ఆర్థికంగా నష్టపోయిన చాలా కంపెనీలు ఉద్యోగులను తీసివేయడమో లేదా వేతనాల్లో కోత వంటివి చేస్తున్నాయి. వాటన్నిటికీ విరుద్ధంగా ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ.. తమ సంస్థలో పని చేసేందుకు 50 వేల మంది సిబ్బంది అవసరం అని ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా 50 వేల మందిని నియమించుకోనున్నామని తెలిపింది. అమెజాన్ ఫ్లెక్స్‌లో స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్ ఉద్యోగాల కింద వీరిని తీసుకుంటామని సంస్థ తెలిపింది. భారతదేశం అంతటా అమెజాన్ కేంద్రాలు, డెలివరీ నెట్‌వర్క్‌లో ఈ అవకాశాలు ఉంటాయని ప్రకటించింది. కరోనా సంక్షోమ సమయంలో సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తామని అమెజాన్ కస్టమర్ ఫుల్ఫిల్మెంట్ ఆపరేషన్స్, వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం