ప్రముఖ నటి వాణిశ్రీ కి పుత్ర వియోగం
- May 23, 2020చెన్నై:ప్రముఖ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ కార్తిక్ (36) గుండెపోటుతో మృతి చెందారు. నిద్రలోనే గుండెపోటు రావడంతో అభినయ్ మృతి చెందినట్లు సమాచారం. ఆయన భార్య కూడా డాక్టర్. అభినయ్‌కు కుమారుడు, 8 నెలల కుమార్తె ఉన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..