అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభం పై కీలక ప్రకటన
- May 23, 2020
న్యూఢిల్లీ:అంతర్జాతీయ విమాన సర్వీసులు పునః ప్రారంభంపై కేంద్ర పౌరవిమానయానశాక మంత్రి హర్దీప్ సింగ్ కీలక ప్రకటన చేశారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆయన విదేశీ సర్వీసులపై కూడా మాట్లాడారు. కరోనా వ్యాప్తి తగ్గినట్టు అనిపిస్తే.. జూన్ మధ్యలో గానీ, జులై చివరిలో కానీ ఈ సర్వీసులు ప్రారంభింస్తామని అని అన్నారు. అందరూ ఆగస్టు, సెప్టెంబర్ వరకూ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కావని భావిస్తున్నారని.. అయితే, అప్పటి వరకు ఎందుకు ఎదురు చూడాలని మంత్రి ప్రశ్నించారు. అంతా సవ్వంగా ఉంటే అంత కంటే ముందే ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







