తెలంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. GHMC పరిధిలో 23 మంది, రంగారెడ్డి 1, 11 మంది వలస కూలీలతో పాటు విదేశాల నుంచి వచ్చిన 6మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటివరకూ మొత్తం 1,854 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆదివారం 24 మంది డిశ్చార్జి కాగా ఇప్పటివరకూ 1,092 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో 53 చనిపోగా 709 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. 

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

 

Back to Top