వాకింగ్ సమయంలో ఫుట్ బాల్: అధికారుల హెచ్చరిక
- May 25, 2020
కువైట్:హవాలి ప్రాంతంలో పలువురు రెసిడెంట్స్, వాకింగ్ సమయంలో క్రికెట్ ఆడుతూ కన్పించడంతో వారిని సెక్యూరిటీ ఫోర్సెస్ హెచ్చరించడం జరిగింది. సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు వీరు క్రికెట్ ఆడారు. ఈ ప్రాంతంలో రెగ్యులర్ పెట్రోల్ సందర్భంగా సెక్యూరిటీ ఫోర్సెస్, క్రికెట్ ఆడుతున్నవారిని గుర్తించడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో నిబంధనల్ని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







