వైద్య సిబ్బందికి కరోనాపై స్పెషల్ మెకానిజం
- May 26, 2020
కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, సరికొత్త మెకానిజంని అమల్లోకి తెచ్చింది. మెడికల్ స్టాఫ్ కరోనా బారిన పడితే వారికి ప్రత్యేక వైద్య చికిత్స అందించేందుకు ఈ మెకానిజం వినియోగిస్తారు. అలాగే, మెడికల్ సిబ్బంది కరోనా వైరస్ బారిన పడకుండా కూడా ఈ మెకానిజంని రూపొందించారు. వైరస్ బారిన పడ్డ మెడికల్ సిబ్బందిని హోం క్వారంటైన్‌లో వుంచుతారు. ఐదో రోజున వారికి పరీక్షలు నిర్వహిస్తామని మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ డాక్టర్ ముస్తఫా రెధా చెప్పారు. నెగెటివ్ వస్తే, తిరిగి వర్క్‌లో జాయిన్ అయ్యేలా అనుమతిస్తారు. పాజిటివ్ కేసుల్ని హోం క్వారంటైన్‌లో వుంచి 12వ అలాగే 13వ రోజున పరీక్షలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!







