సుప్రీం కమిటీ నిర్ణయాల ఉల్లంఘన: స్టోర్ మూసివేత
- May 26, 2020
మస్కట్:రాయల్ ఒన్ పోలీస్, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలో ఓ షాప్‌ని మూసివేయడం జరిగింది. కాగా, సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో కొందరికి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మాస్క్‌లు ధరించని వ్యక్తులకు వయొలేషన్స్ జారీ చేయగా, సుప్రీం కమిటీ డెసిషన్స్‌ని ఉల్లంఘించిన నేపథ్యంలో స్టోర్ మూసివేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నెల రోజులపాటు ఆ షాప్‌ని మూసివేస్తూ రాయల్ ఒమన్ పోలీస్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది సుప్రీం కమిటీ. ఉల్లంఘనకు పాల్పడేవారిపై ఖచ్చితమైన చర్యలుంటాయి.
తాజా వార్తలు
- ప్రమాదానికి గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానం
- స్పెషలిస్ట్ లేకుండా లేజర్ సెషన్లు..!!
- ముత్రాలో పడవ బోల్తా..మృతులు లైఫ్ జాకెట్లు ధరించలేదు..!!
- ఉత్తర ముహారక్ ఆరోగ్య కేంద్రంలో 24 గంటల సేవలు పునరుద్ధరణ..!!
- సౌదీలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సవాళ్లపై చర్చలు..!!
- కువైట్ లో ట్రాఫిక్ జరిమానాల పేరిట స్కామ్ మెసేజులు..!!
- దుబాయ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ స్ట్రీట్..!!
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!







