మహేష్ బాబు సర్‌ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసింది

మహేష్ బాబు సర్‌ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసింది

హైదరాబాద్:తన అభిమానులకు ప్రిన్స్ మహేష్ బాబు సర్‌ప్రైజ్ ఇచ్చేసాడు. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా తన 27వ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసాడు. ఈ చిత్రానికి "సర్కారు వారి పాట" పేరు ఖరారు చేసారు. చాలా ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ లో మహేష్ మెడ మీద రూపాయి టాటూ ఉంది. పరుశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా... GWD ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్, 14 సంస్థలు సంయుక్తగా నిర్మిస్తున్నాయి. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా పి.ఎస్.వినోద్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. అయితే చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది.

Back to Top