"లవ్,లైఫ్ అండ్ పకోడి" ఫస్ట్ లుక్ విడుదల
- June 01, 2020
కలర్ ఆఫ్ మై ఇంక్ ఫిల్మ్స్ బ్యానర్ పై మధురా శ్రీధర్ రెడ్డిసమర్పణ లో రూపొందిన చిత్రం "లవ్ లైఫ్ అండ్ పకోడి" జయంత్ గాలి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుంది. కార్తిక్ , సంచిత హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.ఈ మూవీ ఫస్ట్ లుక్ లోవీరి ఫోజ్ రోటీన్ లుక్స్ భిన్నంగా ఉంటూ సినిమా పై ఆసక్తిని కలిగించింది. ఒక రిలేషన్ కి కమిట్అయ్యేందుకు కన ఫ్యూజ్ అయ్యే జంట కు వారి మద్య ప్రేమే సమస్యగా ఎలా మారుతుంది అనేది ఆసక్తిగా తెరమీదకు కనువిందు చేయబోతుంది.
ఈ సందర్భంగా దర్శక, నిర్మాత జయంత్ గాలి మాట్లాడుతూః ఈ జనరేషన్ ఏ రిలేషన్ కయినా కమిట్ అవడానికి భయపడతారు.కన్ ఫ్యూజ్ అవుతారు..కరెక్టా కాదా అనే సందేహాలలో పడిపోతారు.వారి మద్య ఆకర్షణలు, ప్రేమలు ఉంటాయి. కానీ వారి బాండింగ్ కి ఎలాంటి రిలేషన్ తో ముడి పెడతానికి ఇష్టపడరు.. అదే మా ప్రేమ కథ. మోడ్రన్ కల్చర్ లో నేటి జనరేషన్ లివింగ్ స్టెయిల్ ని ప్రతి బింబించే ఈ కథ తప్పకుండా యూత్ కి కనెక్ట్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది.ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు పూర్తయ్యాయి.థియేటర్స్ కి అనుమతులు లభించగానే రిలీజ్ కి ప్లాన్ చేసుకుంటాం అన్నారు.
కార్తిక్ బిమల్ రెబ్బ , సంచిత పొనాచ, జంటగా నటిస్తున్న ఈచిత్రంలో
ఆకర్ష్ రాజ్ భాగవతుల, క్రిష్ణ హాబ్బల్ , కళా జ్యోతి , అనురాధ
మల్లికార్జున ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
సాంకేతిక వర్గంః
డిఓపిః సాగర్ వైవివి జతిన్ మోహాన్
మ్యూజిక్ః పవన్
ఎడిటర్ః శ్రవన్ కటికనేని
ఆర్ట్ః దండు రెంజీవ్
పి ఆర్ ఓ : జియస్ కె మీడియా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః వెంకట సిద్దారెడ్డి
సమర్సణ : మధుర శ్రీధర్ రెడ్డి
నిర్మాత,రచన,దర్శకత్వంః జయంత్ గాలి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







