టొబాకో స్మగ్లింగ్: పలువురి అరెస్ట్
- June 02, 2020
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, 14 మంది వ్యక్తుల్ని టొబాకో స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసింది. వీరంతా వివిధ దేశాలకు చెందినవారిగా గుర్తించారు అధికారులు. ముసాందం గవర్నరేట్ పోలీస్ కమాండ్ 2 బోట్లను స్వాధీనం చేసుకుని, అందులో 14 మందిని అరెస్ట్ చేశారు. అక్రమంగా చొరబడటం, టొబాకో స్మగ్లింగ్ వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







