హ్యామన్‌ ట్రాఫికింగ్‌: ఏడేళ్ళ జైలు శిక్ష

- June 02, 2020 , by Maagulf
హ్యామన్‌ ట్రాఫికింగ్‌: ఏడేళ్ళ జైలు శిక్ష

మనామా: ఓ బహ్రెయినీ వ్యక్తి, తొమ్మిది మంది గ్యాంగ్‌ సభ్యులు, మరో ముగ్గురు మహిళలకు న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. హ్యామన్‌ ట్రాఫికింగ్‌ కేసులో బహ్రెయిన్‌ క్రిమినల్‌ కోర్ట్‌ ఈ తీర్పునిచ్చింది. మహిళల్ని మోసగించి, వారిని వ్యభిచార వృత్తిలోకి ఈ ముఠా లాగుతున్నట్లు అభియోగాలు నిరూపించబడ్డాయని ప్రాసిక్యూటర్‌ మర్వా అల్‌ నష్వాన్‌ చెప్పారు. గ్యాంగ్‌ సభ్యులు ఒక్కొక్కరికి 2,000 బహ్రెయినీ దినార్స్‌ జరీమానా కూడా విధించారు. దోషుల జైలు శిక్ష పూర్తయ్యాక వారిని దేశం నుంచి డిపోర్ట్‌ చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com