సందర్శకులతో కళకళ్ళాడనున్న సిటీ బీచ్‌లు
- June 02, 2020
మస్కట్:కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే వెసులుబాట్లు కలుగుతున్నాయి. సిటీ బీచ్‌లలో ఇకపై జనం పెద్దయెత్తున కన్పించబోతున్నారు. రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్‌కి అనుమతించకపోయినా, కొందరు స్ట్రాలర్స్‌తో కన్పిస్తున్నారు. తగినన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, క్యాంప్ టెంట్‌తో తాను వచ్చినట్లు వ్యక్తి ఈ సందర్భంగా చెప్పారు. సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరి అనీ, కొద్ది నెలలుగా ఇంటికే పరిమితం అవడం వల్ల, ఈ అనుభూతి కొత్తగా అనిపస్తోందని అన్నారాయన. మరో బీచ్ విజిటర్ మాట్లాడుతూ, తన రెండేళ్ళ చిన్నారిని, తన భార్యని బీచ్ వద్దకు తీసుకొచ్చానని చెప్పారు. ఎక్కువ కాలం ఇంట్లోంచి బయటకు రాకుండా వుండడం చాలా కష్టసాధ్యమైన విషయమని అన్నారాయన.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు