ఐరన్ దొంగతనం: ఇద్దరు అనుమానితుల అరెస్ట్
- June 03, 2020
మనామా: బహ్రెయినీ పోలీస్, ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఐరన్ రాడ్స్ని దొంగిలించి, స్క్రాప్ రూపంలో వాటిని విక్రయిస్తున్న కేసుకు సంబంధించి వీరిని అనుమానితులుగా పోలీసులు గుర్తించారు. ఓ వీడియోలో వీరిద్దరి దొంగతనానికి సంబంధించిన విషయాలు వెలుగు చూశాయి. డమ్ స్టాన్ ప్రాంతంలోని ఓ ఇంటి బయట నిందితులు దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నార్తరన్ గవర్నరేట్ పోలీస్ చీఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సెర్చ్ మరియు ఇన్వెస్తిగేషన్ ఆపరేషన్ స్థానిక పోలీసుల నుంచి జరిగిందనీ, ఈ విచారణలో నిందితుల ఆచూకీ దొరికిందని, వారిని అరెస్ట్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







