యూఏఈ కు వైద్య సహాయం అందించేందుకు వచ్చిన యుఎస్ వైద్య బృందం
- June 03, 2020
అబుధాబి: అత్యంత తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న కోవిడ్ -19 రోగులకు వాడియా సహాయం అందించేందుకు నర్సులు, వైద్యులు మరియు అనుబంధ ఆరోగ్య నిపుణులతో సహా యుఎస్ నుండి 40 మంది ఫ్రంట్‌లైన్ వైద్య సిబ్బంది బృందం అబుదాబి చేరుకుంది. ఈ బృందం తమ కీలకమైన అభ్యాసాన్ని పంచుకుంటుంది మరియు యూఏఈ అనుసరిస్తున్న చికిత్స కార్యక్రమంలో పొందిన పురోగతిపై నవీకరణలను పొందుతుంది.
We welcomed 40 frontline medical staff from the US-based @ClevelandClinic in Abu Dhabi to share expertise and best practice around treating #COVID19 patients as part of a global knowledge exchange. pic.twitter.com/SjuU1gymOL
— Cleveland Clinic Abu Dhabi (@CCAD) June 3, 2020
అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ యొక్క చీఫ్ ఆఫ్ స్టాఫ్ హెర్బ్ వైడెమాన్ ఇలా అన్నారు: "ప్రజలకు సహాయం చేయడానికి మహాసముద్రాలను దాటడానికి సిద్ధంగా ఉన్న ఈ గొప్ప వైద్యులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కలిసి పనిచేయడం ద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు ఈ వ్యాధిని సమర్ధవంతంగా ఎదుర్కోగలవు. ఆత్మీయ స్వాగతం అందించటమేకాకుండా ఈ సమస్యపై పోరులో తమ ఆలోచనలను మాతో పంచుకోవటానికి ముందుకొచ్చిన అబుదాబి అధికారులకు మరియు ప్రజలకు మా కృతజ్ఞతలు. "
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు