అమెరికా:కరోనావైరస్ కేసులు @ 1.8 మిలియన్లు..
- June 03, 2020
అమెరికాలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, గత 24 గంటల్లో యుఎస్‌లో 20 వేల 461 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1015 మంది కూడా మరణించారని పేర్కొంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ సోకిన వారి సంఖ్య 1.8 మిలియన్లు దాటిందని.. మృతుల సంఖ్య లక్ష 6 వేలు దాటిందని తెలిపింది. కాగా కరోనాకు ఎక్కువగా ప్రభావితమైన న్యూయార్క్‌లో 371,711 వైరస్ కేసులు, 29,917 మరణాలు సంభవించాయి. ఆ తరువాత న్యూ జెర్సీ లో 11,771 మరణాలు సంభవించాయి.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు