తుని ఘటన చాలా బాధాకరం--ఏపీ సీఎం
- January 31, 2016
తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన ఘటన చాలా బాధకరమని ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తన రాజకీయ జీవితంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటన జరగలేదని అన్నారు. అకారణంగా రాజకీయ దురుద్దేశంతో దారుణ పరిస్థితి సృష్టించారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడుల సాధన కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు తాము సుముఖంగా ఉన్నామని, అయితే దీనిపై పూర్తిగా సమీక్షించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న బీసీలకు అన్యాయం జరగకుండా కాపుల్లోని పేదలను బీసీల్లో చేర్చేవిధంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









