దర్సకుడు మారుతీ కుమార్తె హియాను అభినందించిన హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డ్యాన్ లాస్సేన్
- June 05, 2020
దర్సకుడు మారుతీ కుమార్తె హియాకు అరుదైన అభినందన లభించింది. హియా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో హియా ఫోటోగ్రఫీ పేరిట తాను తీసిన వివిధ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా హియా షేర్ చేసిన కొన్ని అద్భుతమైన ఫోటోలకు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డ్యాన్ లాస్సేన్ లైక్ చేసి, హియాను ప్రత్యేకంగా అభినందించారు. డ్యాన్ సినిమాటోగ్రఫీ అందించిన సినిమాల్లో జూన్ విక్ 2, ది షేప్ అఫ్ వాటర్ వంటి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. హియా ఈ ఫోటోలను సోనీ ఏ6600 కెమెరాతో గాడ్ ఎక్స్ ఫ్లాష్ ఉపయోగించి తీశారు. ఇక హియా తాజాగా మారుతీ డైరెక్ట్ చేసిన ప్రతి రోజు పండగ సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా చెల్లెలు గా నటించింది. హియా చదువుతో పాటు డాన్స్, ఫోటోగ్రఫీ, డ్రాయింగ్ వంటి కలల్లో శిక్షణ పొందుతుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







