భారత్లో కరోనా ప్రభావంపై కీలక వ్యాఖ్యలు చేసిన WHO ప్రతినిధులు
- June 06, 2020
జెనీవా:ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతినిధులు భారత్ లో కరోనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ రియాన్ స్పందించారు. ఇప్పటి వరకూ పెద్దగా సమస్య లేకపోయినప్పటికీ.. లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత భారత్ లో కరోనా విజృంభిస్తుందని అన్నారు. మూడు వారాల్లో కేసులు రెట్టింపవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి తీరు అతిగా లేకపోయినప్పటికీ.. కేసుల పెరుగుతున్న విషయం స్పష్టంగా తెలస్తుందని అన్నారు. భారత్ లో అన్నిప్రాంతాలలో ఒకేలా లేదని.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వేర్వేరుగా ఉందని మైఖేల్ రియాన్ అన్నారు.
అటు, కరోనా సంక్షోభాన్ని భారత్ ఓ అవకాశంగా మార్చుకోవచ్చిని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ గెబ్రేయిన్ అన్నారు. దీన్ని అవకాశంగా మలుచుకొని ఆయూష్మాన్ భారత్ పథకాన్ని మరింత పటిష్టపరచవచ్చని అన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







