దుబాయ్:కోవిడ్19 నేపథ్యంలో ఇసాద్ కార్డుదారులకు ఉచితంగా మందుల పంపిణీ
- June 06, 2020
దుబాయ్:కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా ఇసాద్ కార్డు దారులకు ఉచితంగా మందుల పంపిణి చేస్తున్నట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. గుర్తించబడిన అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్డుదారులకు ఉచితంగా మందుల సరఫరా చేసేందుకు వీలుగా ఫార్మసీ కంపెనీలతో సహకారం తీసుకుంటున్నట్లు వివరించారు. అల్ హెక్మా ఫార్మసీ, బిన్ సినా ఫార్మసీ, మక్కా ఫార్మసీ, హెల్త్ ఫస్ట్ ఫార్మసీ, మెడిసినా ఫార్మసీలకు చెందిన ఫార్మసీ బ్రాంచులకు ఫోన్ చేసి నేరుగా ఇంటికే మందులను తెప్పించుకునే అవకాశం కల్పించారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







