మస్కట్: మండుతున్న ఎండలు..అదమ్, ఖర్న్ అల్ ఆలమ్ 50 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- June 07, 2020
మస్కట్ లో వేసవి ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంది. పలు గవర్నరేట్ పరిధిలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ఈ వేసవిలోనే శనివారం అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదమ్, ఖర్న్ అల్ ఆలమ్ ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. అదమ్ ప్రాంతంలో 51 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైతే..ఖర్న్ అల్ ఆలమ్ లో 50.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ముధైబీ-50 ° C, సునైనా 49.8 ° C, ఫహుద్ (49.6 ° C, జమైమ్-49.4 ° C లుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!







