కమర్షియల్ విమానాల పునఃప్రారంభం.. మూడు ఫేజుల్లో!
- June 08, 2020
కువైట్: మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సర్వీసెస్ ఎఫైర్స్ మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ నేషనల్ అసెంబ్లీ ఎఫైర్స్ ముబారక్ అల్ హారిస్ మాట్లాడుతూ, కమర్షియల్ విమానాల పునఃప్రారంభం కోసం మూడు ఫేజ్లతో కూడిన విధానాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సిద్ధం చేసినట్లు తెలిపారు. డిజిసిఎ అధికారులతో సమావేశం సందర్భంగా మినిస్టర్ మాట్లాడుతూ, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం, తొలి స్టేజ్లో తన సామర్థ్యంలో 30 శాతం మేర విధులు నిర్వర్తిస్తుందని చెప్పారు. రెండో స్టేజ్లో 60 శాతం సామర్థ్యానికి పెంచుతారు. మూడో స్టేజ్లో పూర్తి సామర్థ్యానికి చేరుకుంటారు. క్యాబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా డిజిసిఎ పెర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసిందని మినిస్టర్ పునరుద్ఘాటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు