అంతర్జాతీయ విమాన ప్రయాణాల పై త్వరలో నిర్ణయం-హర్దీప్ సింగ్ పురి
- June 08, 2020
న్యూ ఢిల్లీ:అంతర్జాతీయ విమాన సేవల ప్రారంభం పై త్వరలో నిర్ణయం తీసుకోనున్నామని భారత కేంద్ర పౌర విమానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆదివారం ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.ఇతర దేశీయుల రాక పై ఆంక్షలు సడలించినప్పుడు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు.ప్రస్తుతం కొన్ని దేశీయులను మాత్రమే ఇతర దేశాల నుంచి రాకకు అనుమతిస్తున్నారని తెలిపారు.విదేశీయుల రాకపై గమ్యస్థానం కలిగిన దేశం సిద్ధంగా ఉన్నప్పుడు విదేశీ ప్రయాణాలు ప్రారంభిస్తామని మంత్రి పురి తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







