బ్రిటీష్ పెట్రోలియం: 10,000 ఉద్యోగస్తులపై పడనున్న వేటు
- June 08, 2020
కరోనావైరస్ సంక్షోభం కారణంగా చమురు డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా క్షీణించిన నేపథ్యంలో చమురు దిగ్గజం అయిన బ్రిటీష్ పెట్రోలియం 10,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ సంవత్సరం చివరినాటికి 15% మంది సంస్థను వదిలివెళ్తారని సిబ్బందికి తెలియజేసింది. యుకె లో షుమారు 2 వేల ఉద్యోగాలు పోతాయని భావిస్తున్నారు.
చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ లూనీ సిబ్బందికి పంపిన ఇమెయిల్లో ఆయన ఇలా అన్నారు: "చమురు ధర మేము లాభాలను ఆర్జించాల్సిన స్థాయి కంటే బాగా పడిపోయింది. మేము సంపాదించడం కంటే చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నాము."
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







