అద్దె చెల్లింపులపై ఉపశమనం: ప్రవేశపెట్టబడిన బిల్లు
- June 10, 2020
కువైట్ సిటీ:కువైట్ పార్లమెంటేరియన్లు, రెండు వేర్వేరు డ్రాఫ్ట్ చట్టాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించేందుకు అద్దె ఉపశమనం కల్పించేలా వీటిని రూపొందించారు. ఎంపీ అల్ హుమైది అల్ సుబైయి ఈ విషయాన్ని వెల్లడించారు. మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, డ్రాఫ్ట్ చట్టానికి అంగీకరించినట్లు ట్వీట్ చేశారు ఎంపీ. మార్చి 12 నుంచి అద్దె చెల్లింపులకు ఉపశమనంపై ఈ బిల్లులు రూపొందాయి. కాగా, ఐదుగురు ఎంపీలు కూడా ఇదే తరహా బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి సంబంధించిన అద్దెలకు ఈ బిల్లులతో ఎలాంటి సంబంధం లేదు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







