ఏపీలో కొత్తగా 141 కరోనా పాజిటివ్ కేసులు..
- June 12, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 141 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 11,775 నమూనాలను పరీక్షించారు.దీంతో మరోసారి వందకు పైగా కేసులొచ్చాయి. రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసులు మొత్తం 4402 కు చేరింది.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక కొత్తగా వివిధ ప్రాంతాల్లో 59 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. దీంతో ఇప్పటివరకూ డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2599 కి చేరింది. కోవిడ్ భారిన పడి ఇప్పటివరకూ 80 మంది మనరాణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1723గా ఉంది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







