జూన్ 30లోగా పాన్ కార్డ్,ఆధార్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి...
- June 12, 2020
న్యూ ఢిల్లీ:జూన్ 30లోగా మీ పాన్ కార్డుని ఆధార్ కార్డ్ తో అనుసంధానించుకోని పక్షంలో పాన్ కార్డు రద్దవుతుంది. రద్దైన పాన్ కార్డు వాడితే రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు. 'ఈ-ఫైలింగ్' కు కూడా ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి. ఆధార్ కార్డ్ తో పాన్ కార్డ్ లింక్ అయి ఉందో తెలుసుకునేందుకు https://www.tsteachers.in/2019/02/how-to-chech-status-link-aadhar-to-pan-income-tax-dept-details.html లింకును క్లిక్ చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







