తెలంగాణ:కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు

- June 12, 2020 , by Maagulf
తెలంగాణ:కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 164 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది చనిపోయారు.GHMC పరిధిలో అతి ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క GHMC పరిధీలో 133 కేసులు నమోదు అయ్యాయి. ఇక రాష్ట్రంలోని మరో 13 జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. 6 జిల్లాల్లో ఒక్కో కేసులు నమోదు కాగా మిగిలిన జిల్లాల్లో అంతకంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 4484కు చేరుకోగా, మరణాల సంఖ్య 174కు పెరిగింది. రాష్ట్రంలో 2032 యాక్టివ్ కేసులు ఉన్నాాయి.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com