యూఏఈలోనే ఎసెన్షియల్ మెడిసిన్స్ తయారు
- June 13, 2020
యూఏఈ:60 నుంచి 80 శాతం మేర ఎసెన్షియల్ మెడిసిన్స్ స్థానికంగా యూఏఈలోనే తయారయ్యేందుకు అవకాశాలున్నాయని దుబాయ్ సైన్స్ పార్క్ హెడ్ వెల్లడించారు. కరోనా వైరస్ నేపథ్యంలో యూఏఈ, ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా అవసరమైన మేర మందుల్ని తయారు చేసుకునే స్థాయిని సంపాదించుకోవాలని డిఎస్‌పి మేనేజింగ్ డైరెక్టర్ మర్వాన్ అబ్దుల్‌అజీజ్ జనాహి అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ నేపథ్యంలో సైన్స్ పార్క్ కీలక పాత్ర పోషించింది. కోవిడ్19 టెస్టింగ్, మెడికల్ డేటా విశ్లేషణ, అవసరమైన మెడిసిన్స్‌ని ప్రొక్యూర్ చేయడం వంటి విషయాల్లో డిఎస్‌పి బాధ్యతాయుతంగా వ్యవహరించింది. రానున్న రోజుల్లో ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్ అలాగే ఇంజెక్టబుల్స్ (ఆస్తమా, డయాబెటిస్ మరియు కొలెస్టరాల్‌కి సంబంధించి) తయారీలో యూఏఈ తన ముద్ర వేస్తుందని జనాహి అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..