మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు డైరెక్ట్‌ సన్‌లైట్‌లో వర్క్‌ బ్యాన్

- June 13, 2020 , by Maagulf
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు డైరెక్ట్‌ సన్‌లైట్‌లో వర్క్‌ బ్యాన్

‌సౌదీ అరేబియా:వేసవి తీవ్రత నేపథ్యంలో జూన్‌ 15 నుంచి సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు డైరెక్ట్‌ సన్‌లైట్‌ కింద మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు వర్క్‌ని బ్యాన్‌ చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేసే కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని మినిస్ట్రీ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com