సోమవారం నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్షలు

- June 13, 2020 , by Maagulf
సోమవారం నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్షలు

మస్కట్‌: జూన్‌ 17 సోమవారం నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్షలు నిర్వహించబడ్తాయని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ప్రకటించించడం జరిగింది. ఈ మేరకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ఆన్‌లైన్‌ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో సుప్రీం కమిటీ సూచించిన ప్రికాషనరీ మెజర్స్‌ని పాటిస్తూ డ్రైవింగ్‌ లైసెన్స్‌ టెస్టుల్ని నిర్వహిస్తామని ఆ ప్రకటనలో రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com