గడువు తీరిన ఆహార పదార్థాల విక్రయం: వేర్‌హౌస్ మూసివేత
- June 13, 2020
దోహా:ఫార్మ్ వయొలేషన్స్ వర్క్ టీమ్, మునిసిపాలిటీ ఆఫ్ ఉమ్ సలాల్‌తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఓ ఫుడ్ స్టోర్ గడువు తీరిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో ఓ వేర్ హౌస్‌ని ఉన్నపళంగా మూసివేశారు. మినిస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, అనారోగ్యకర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇక్కడ తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ఉమ్ సలాల్ మునిసిపాలిటీ డైరెక్టర్, వేర్‌హౌస్ మూసివేతకు అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్‌ని జారీ చేశారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







