గడువు తీరిన ఆహార పదార్థాల విక్రయం: వేర్‌హౌస్‌ మూసివేత

- June 13, 2020 , by Maagulf
గడువు తీరిన ఆహార పదార్థాల విక్రయం: వేర్‌హౌస్‌ మూసివేత

దోహా:ఫార్మ్‌ వయొలేషన్స్‌ వర్క్‌ టీమ్, మునిసిపాలిటీ ఆఫ్‌ ఉమ్ సలాల్‌తో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఓ ఫుడ్‌ స్టోర్‌ గడువు తీరిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో ఓ వేర్‌ హౌస్‌ని ఉన్నపళంగా మూసివేశారు. మినిస్ట్రీ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, అనారోగ్యకర పరిస్థితుల్లో ఆహారాన్ని ఇక్కడ తయారు చేస్తున్నట్లు పేర్కొంది. ఉమ్ సలాల్‌ మునిసిపాలిటీ డైరెక్టర్‌, వేర్‌హౌస్‌ మూసివేతకు అడ్మినిస్ట్రేటివ్‌ డెసిషన్‌ని జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com