2000 కొత్త బిల్డింగ్స్‌లోకి 50,000 మంది కార్మికుల తరలింపు
- June 13, 2020
ధమామ్: లేబర్ హౌసింగ్ కమిటీస్, 50,000 మంది వర్కర్స్‌ని ఓవర్ క్రౌడింగ్ నేపథ్యంలో 2,000 కొత్త బిల్డింగ్స్‌లోకి తరలించడం జరిగింది. కాగా, హౌసింగ్ కాంపౌండ్‌లో ఐసోలేషన్ రూమ్స్ విషయమై కమిటీస్ ఫాలోఅప్ చేస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ హ్యామన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ సహకారంతో ఎప్పటికప్పుడు వర్కర్స్ హౌసింగ్‌కి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!