ఐదవ రింగ్‌రోడ్‌పై కొత్త బ్రిడ్జి ప్రారంభం

- June 13, 2020 , by Maagulf
ఐదవ రింగ్‌రోడ్‌పై కొత్త బ్రిడ్జి ప్రారంభం

కువైట్ సిటీ:జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌, ఐదవ రింగ్‌ రోడ్డుపై కొత్త బ్రిడ్జి ప్రారంభానికి సంబంధించి ప్రకటన చేసింది. అల అండాలుస్‌ ప్రాంతంలో రెండు వైపులా (సాల్మియా మరియు కైరోయువాన్‌) ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ మొత్తం బ్రిడ్జి పొడవు 3 కిలోమీటర్లు. మొత్తం 10 లేన్లతో దీన్ని నిర్మించారు. రింగ్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా దీన్ని రూపొందించినట్లు అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com