కోవిడ్ 19: ఫ్రాడ్ పీపీఈ గ్యాంగ్ అరెస్ట్
- June 16, 2020
కువైట్ పోలీస్, ఫార్మసీలను మోసం చేస్తున్న ఓ గ్యాంగ్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు, ఫార్మసీల నుంచి పెద్దయెత్తున పీపీఈ కిట్లు, మాస్క్‌లు కొనుగోలు చేసి, వారికి ఫేక్ చెక్‌లను అందిస్తున్నారనే ఫిర్యాదు మేరకు పోలీసు యంత్రాంగం విచారణ చేపట్టింది. ఫార్మసీలను మోసం చేసి ఆ గ్యాంగ్, ఆయా కిట్స్‌ని ఆ తర్వాత ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. నిందితుల గ్యాంగ్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్‌లో ఓ లెబనీస్, ఓ ఈజిప్టియన్తోపాటు ఓ ఇండియన్ కూడా వున్నట్లు అధికారులు తెలిపారు. మరికొందరు కూడా ఈ గ్యాంగ్‌లో సభ్యులుగా వున్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







