బీజింగ్ లో కరోనా..నిగ్గుతేల్చిన నార్వే
- June 17, 2020
ఓస్లో: చైనా రాజధాని బీజింగ్‌లో మళ్లీ కరోనా పడగ నీడలోకి వెళ్లిపోయింది. రాజధాని, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల 100 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన చైనా.. ఆయా ప్రాంతాల్లో విమానస్వీరసులను నిషేధించింది. సూళ్లకు కూడా సెలవులు ప్రకటించింది.
అయితే ప్రస్తుతం నమోదైన కేసులన్నిటీకీ కేంద్రం.. బీజింగ్‌లో ఉన్న ఓ మార్కెట్యే అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ మార్కెట్ల నార్వే నుంచి దిగమతి చేసుకున్న సాల్మన్ రకం చేప కారణమనే వాదన తెరపైకి వచ్చింది. ఈ వార్త దావానలంలా వ్యాపిస్తుండటంతో చైనా, నార్వే దేశాలు రంగంలోకి దిగాయి. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు చర్చలు జరిపాయి. తాజాగా ఇవి ఓ కొల్లిక్కి రావడంతో చైనాలో తాజా కరోనా కల్లోలానికి నార్వే చేపలు కారణం కాదని తేల్చేశాయి. ఈ మేరకు నార్వే మత్స్య శాఖ మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు