పూర్తిస్థాయిలో ఆపరేషన్స్‌కి ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ సర్వ సన్నద్ధం
- June 17, 2020
మస్కట్: ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ పూర్తిస్థాయిలో తిరిగి ఆపరేషన్స్ ప్రారంభించడానికి సిద్ధంగా వున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో తగిన ప్రికాషన్స్ తీసుకుంటున్నామనీ, ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేశామని ఒమన్ ఎయిర్ పోర్ట్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని పక్కాగా ఫాలో అవుతున్నామనీ, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ ఈ విషయంలో పూర్తి సన్నద్ధంగా వుందని ప్రకటనలో వివరించడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఫుతైసి మాట్లాడుతూ, సుప్రీం కమిటీ ఆమోదం వచ్చిన వెంటనే ఆపరేషన్స్ సాధారణ స్థాయికి వస్తాయని చెప్పారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







