చైనా అండతో రెచ్చిపోతున్న నేపాల్
- June 18, 2020
కొత్తగా విడుదల చేసిన మ్యాప్‌కు నేపాల్ పార్లమెంట్ ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఎగువసభలో ఉన్న సభ్యులు 57 మంది ఏకగ్రీవంగా ఓటు వేయడంతో ఈ బిల్లు భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. దీంతో కొత్త మ్యాప్‌కు 90 శాతం చట్టబద్ధత లభించినట్లైంది. ఆమోదం పొందిన బిల్లును పార్లమెంట్ రాష్ట్రపతికి పంపిస్తుంది. ఆయన ఆమోదముద్ర వేస్తే అధికారికంగా ఇది అమల్లోకి వస్తుంది.
ఇదిలా ఉంటే భారత భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధూరా ప్రాంతాలు తమ దేశ సరిహద్దులోకి వస్తాయంటూ నేపాల్ వివాదం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ భూభాగాలపై నేపాల్‌కు ఎటువంటి అధికారం లేదంటూ భారత్ స్పష్టం చేస్తున్నప్పటికీ నేపాల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు