10కి పైగా వర్కర్స్ హక్కుల ఉల్లంఘనలు నమోదు
- June 22, 2020
మస్కట్: జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్, మొత్తంగా 16 ఉల్లంఘనలు వర్కర్స్ రైట్స్‌కి సంబంధించి కేవలం ఐదు రోజుల్లోనే నమోదయినట్లు చెప్పారు. వేతనాల తగ్గింపు, అన్‌పెయిడ్ లీవ్ మీద వెళ్ళాలని బలవంతంగా ఒప్పించడం, క్వారంటైన్ పీరియడ్స్ సెలవుల్ని యాన్యువల్ లీవ్ నుంచి తగ్గించడం, టెర్మినేషన్ ఆఫ్ సర్వీస్ నోటిఫికేషన్స్‌కి సంబంధించి ఈ ఉల్లంఘనలు నమోదయ్యాయి. సంబంధిత అధికార యంత్రాంగంతో కలిసి ఇప్పటిదాకా 105 సెటిల్మెంట్స్ని చేపట్టినట్లు ఫెడరేషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







