ఆటో రజని" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని
- June 24, 2020
శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజేస్ బ్యానర్ పై జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "ఆటో రజని" ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమా తో తన డాన్స్ లతో ,యాక్టింగ్ తో మంచి పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ "ఆటో రజని".
జొన్నలగడ్డ హరిక్రిష్ణ రెండవ సినిమా గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆంద్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని ఆవిష్కరించి చిత్ర దర్శక నిర్మాతలకు హీరో హీరోయిన్లకు శుభాకాంక్షలు తెలియ చేసారు ఈ సందర్భంగా దర్శకులు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందుకున్న మొదటి చిత్రం గా మా "ఆటో రజని" ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది.ఈరోజు మంత్రి కొడాలి నాని మా ఆటో రజినీ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. వారికి మా ధన్యవాదములు అన్నారు. చిత్ర హీరో హరికృష్ణ జొన్నలగడ్డ మాట్లాడుతూ : నా రెండవ సినిమా ఎపిసిఎం వైఎస్ జగన్ ఆశీస్సులతో ప్రారంభమైంది. ఈరోజు మినిస్టర్ కొడాలి నాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను అవిషరించారు.టైటిల్ కి తగ్గట్టు అన్ని కమర్షియల్ అంశాలతో సినిమా వుంటుంది.త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు తెలియ జేస్తామన్నారు..
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు