గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హీరో తనీష్ అల్లాడి
- June 24, 2020
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహిళా పైలట్ సంజనా ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు చిలుకా నగర్ లో మొక్కలు నాటిన హీరో తనీష్ అల్లాడి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి ఛాలెంజ్ చేపట్టి పచ్చదనాన్ని పెంచడం కోసం కృషి చేస్తున్నారని. పెరుగుతున్న వాతావరణం కాలుష్యాన్ని తగ్గించడానికి మనం అందరం మొక్కలు నాటాలని కోరారు.ఈ సందర్భంగా నీను నా అభిమానులందరికీ వారు తోచిన విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు