ఈవెంట్స్‌, పబ్లిక్‌ గేదరింగ్స్‌పై నిషేధం కొనసాగింపు

- June 26, 2020 , by Maagulf
ఈవెంట్స్‌, పబ్లిక్‌ గేదరింగ్స్‌పై నిషేధం కొనసాగింపు

షార్జా:షార్జాలో సోషల్‌ గేదరింగ్స్‌ అలాగే ఈవెంట్స్‌పై నిషేధం జులై నెలాఖరువరకు పొడిగిస్తూ షార్జా నిర్ణయం తీసుకుంది. షార్జా డిప్యూటీ రూలర్‌, క్రౌన్‌ ప్రిన్స్‌, షార్జా ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ షేక్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ కాసిమి ఈ మేరకు డెసిషన్‌ని విడుదల చేశారు. వెడ్డింగ్‌ హాల్స్‌, ఈవెంట్‌ హాల్స్‌, హోటల్స్‌ అలాగే గవర్నమెంట్‌ మరియు కమ్యూనిటీ ఫెసిలిటీస్‌లో ఈవెంట్స్‌ని రద్దు చేస్తూ ఈ నిర్ణయంలో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com