ఏపీలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు
- June 27, 2020
అమరావతి:ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఏపీలో ఒక్కరోజులోనే 796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 740 ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన పాజిటివ్ కేసులు 56 ఉన్నాయి.
తాజా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12285కి చేరింది. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజులోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 157 మంది మృతి చెందారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







