ఫ్రూట్స్ - 3

- May 23, 2015 , by Maagulf
ఫ్రూట్స్ - 3

ద్రాక్ష పండు:

  • గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
  • చాతీ కాన్సర్ ను అడ్డుకునే శక్తి గలది.
  • అరుగుదలను పెంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది.
  • అలసట తగ్గిస్తుంది.
  • మెదడు చురుగ్గా పనిచేయటానికి దోహదపడుతుంది.
  • కంట్లో సుక్లాలను రాకుండా కాపాడుతుంది.

 

అనాస (పైన్ యాపిల్):

  • పీచు అదికంగా ఉండును కనుక అరుగుదలకు ఎంతో మంచింది.
  • ఇందులో ఉన్న కాల్షియం, మాంగనీస్ దంతాలకు, యముకలకు, చిగుళ్ళకు ఎంతో మేలు చేస్తుంది.
  • అసిడిటీని అరికడుతుంది.
  • కంటిచూపుకు, ఆర్త్రైటిస్ కు మేలు చేస్తుంది.

 

పుచ్చకాయ:

  • అధిక రక్తపోటుకు ఇదొక అద్భుత ఔషధం.
  • గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
  • రక్తంలోని చక్కెరను తగ్గిస్తుంది.
  • 92% నీరు గల ఫలం.
  • త్ర్వరిత శక్తికి ఇది తింటే మంచిది.
  • రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

 

కివి:

  • గుండెకు, కంటిచూపుకు, శ్వాసకోస ఆరోగ్యానికి ఇది మంచి పండు.
  • ఆహారం అరుగుదలకు కావలసిన ఎంజైములను విడుదలచేస్తుంది.
  • శరీరంలోని అధిక సోడియం ను నియంత్రిస్తుంది. గర్భదారణకు దోహదం చేస్తుంది.
  • రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com