ఫ్రూట్స్ - 3
- May 23, 2015
ద్రాక్ష పండు:
- గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
- చాతీ కాన్సర్ ను అడ్డుకునే శక్తి గలది.
- అరుగుదలను పెంచి మలబద్ధకాన్ని నివారిస్తుంది.
- అలసట తగ్గిస్తుంది.
- మెదడు చురుగ్గా పనిచేయటానికి దోహదపడుతుంది.
- కంట్లో సుక్లాలను రాకుండా కాపాడుతుంది.
అనాస (పైన్ యాపిల్):
- పీచు అదికంగా ఉండును కనుక అరుగుదలకు ఎంతో మంచింది.
- ఇందులో ఉన్న కాల్షియం, మాంగనీస్ దంతాలకు, యముకలకు, చిగుళ్ళకు ఎంతో మేలు చేస్తుంది.
- అసిడిటీని అరికడుతుంది.
- కంటిచూపుకు, ఆర్త్రైటిస్ కు మేలు చేస్తుంది.
పుచ్చకాయ:
- అధిక రక్తపోటుకు ఇదొక అద్భుత ఔషధం.
- గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
- రక్తంలోని చక్కెరను తగ్గిస్తుంది.
- 92% నీరు గల ఫలం.
- త్ర్వరిత శక్తికి ఇది తింటే మంచిది.
- రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
కివి:
- గుండెకు, కంటిచూపుకు, శ్వాసకోస ఆరోగ్యానికి ఇది మంచి పండు.
- ఆహారం అరుగుదలకు కావలసిన ఎంజైములను విడుదలచేస్తుంది.
- శరీరంలోని అధిక సోడియం ను నియంత్రిస్తుంది. గర్భదారణకు దోహదం చేస్తుంది.
- రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







