మస్కట్:ఇక నుంచి ఆన్ లైన్ లో ట్యాక్సీ సర్వీస్ రిజిస్ట్రేషన్లు
- June 28, 2020
మస్కట్:ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ ఇక నుంచి ట్యాక్సీ సర్వీసులకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను మరింత సులభతరం చేసింది. ఇప్పటివరకు అందిస్తున్న ఆన్ లైన్ సేవలలో ట్యాక్సీ సర్వీస్ రిజిస్ట్రేషన్లను కూడా చేర్చింది. వచ్చే నెల 1 నుంచి ఈ ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో వెహికిల్ ఆపరేటింగ్ కార్డు, ట్యాక్సీ లైసెన్స్, కార్గో సేవలు అందించే విదేశీ వాహనాలకు అనుమతికి సంబంధించి ఇక నుంచి ఆన్ లైన్ లోనే సేవలు పొందవచ్చు. ఇందుకోసం అలాగే ట్యాక్సీ సర్వీస్ కు సంబంధించిన సేవలను సనద్ సర్వీస్ సెంటర్స్ నుంచిగానీ, వివిధ గవర్నరేట్ లోని ఒమన్ పోస్ట్ ఆఫీస్ లో కూడా పొందవచ్చని రవాణా శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







