కువైట్ లో 500 కుటుంబాలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ
- June 29, 2020
కువైట్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డి మరియు ఎపిఎన్ఆర్టిస్ డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ విజ్ఞప్తి మేరకు, కరోనా వైరస్ కారణంగా కువైట్ లో లాక్ డౌన్ పరిస్థితి దృష్ట్యా ఇండ్లకే పరిమితమై పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాసాంధ్రులకు చేయూత అందించి, తన పెద్ద మనస్సుతో 500 కుటుంబాల వారికి తన వంతు ఆర్ధిక సహాయం అందించిన రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి సభ్యులు తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి వారి ఆధ్వర్యంలో కువైట్ లో లాక్ డౌన్ పరిస్థితి దృష్ట్యా ఇండ్లకే పరిమితం ఐన ప్రవాసాంధ్రులకు గత 15 రోజుల నుంచి నిత్యావసర సరుకులు పంపిణి చేస్తున్నారు.
కష్టకాలంలోమనప్రవాసాంధ్రులకుఎక్కువమందికిసహాయసహకారాలు అందించేందుకు తన వంతు ఆర్ధిక సహాయం చేసిన పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డికి ముమ్మిడి బాలిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)


తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







