ఇ-కామర్స్ ద్వారా ఇంపోర్ట్ అయ్యే గూడ్స్‌పై 15 శాతం వ్యాట్
- June 29, 2020
రియాద్: సౌదీ కస్టమ్స్, ఇ-కామర్స్ ట్రాన్సాక్షన్స్ (సౌదీ వెలుపల నుంచి ఇంపోర్ట్ అయ్యే గూడ్స్‌కి సంబంధించి) పై 15 శాతం వ్యాట్‌ని జులై 1 నుంచి అమలు చేయనుంది. జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేసింది. ట్యాక్స్ పరిధిలోకి వచ్చే గూడ్స్ లేదా ఇంపోర్ట్ అయ్యే సర్వీసెస్‌కి ఇది వర్తిస్తుంది. ఎకానమీకి బూస్ట్ ఇచ్చే క్రమంలో వ్యాట్‌ని మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవెన్స్‌ని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. మిడిల్ ఈస్ట్‌లో కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. మొత్తం 178,504 కరోనా పాజిటివ్ కేసులు సౌదీ అరేబియాలో నమోదయ్యాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?