ఉల్లంఘనలకు పాల్పడిన పలువురి అరెస్ట్‌

ఉల్లంఘనలకు పాల్పడిన పలువురి అరెస్ట్‌

మస్కట్‌: సోహార్‌ మునిసిపాలిటీ పరిధిలో ఉల్లంఘనలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌తో కలిసి సోహార్‌ మునిసిపాలిటీ చేపట్టిన తనిఖీల్లో ఈ ఉల్లంఘనలు బయటపడ్డాయి. అరెస్ట్‌ చేసిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని అధికారులు వివరించారు.

Back to Top